(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 089
॥ శ్రీః ॥
1.89. అధ్యాయః 089
Mahabharata - Adi Parva - Chapter Topics
శకుంతలోపాఖ్యానారంభః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
జనమేజయ ఉవాచ। 1-89-0x(567)(3864)
భగవన్విస్తరేణేహ భరతస్య మహాత్మనః।
జన్మ కర్మ చ సుశ్రూషోస్తన్మే శంసితుమర్హసి॥ 1-89-1(3865)
వైశంపాయన ఉవాచ। 1-89-2x(568)
పౌరవాణాం వంశకరో దుష్యంతో నామ వీర్యవాన్।
పృథివ్యాశ్చతురంతాయా గోప్తా భరతసత్తమ॥ 1-89-2(3866)
చతుర్భాగం భువః కృత్స్నం యో భుంక్తే మనుజేశ్వరః।
సముద్రావరణాంశ్చాపి దేశాన్స సమితింజయః॥ 1-89-3(3867)
ఆంలేచ్ఛావధికాన్సర్వాన్స భుంక్తే రిపుమర్దనః।
రత్నాకరసముద్రాంతాంశ్చాతుర్వర్ణ్యజనావృతాన్॥ 1-89-4(3868)
న వర్ణసంకరకరో న కృష్యాకరకృజ్జనః।
న పాపకృత్కశ్చిదాసీత్తస్మిన్రాజని శాసతి॥ 1-89-5(3869)
ధర్మే రతిం సేవమానా ధర్మార్థావభిపేదిరే।
తదా నరా నరవ్యాఘ్ర తస్మింజనపదేశ్వరే॥ 1-89-6(3870)
నాసీచ్చోరభయం తాత న క్షుధాభయమణ్వపి।
నాసీద్వ్యాధిభయం చాపి తస్మింజనపదేశ్వరే॥ 1-89-7(3871)
స్వధర్మై రేమిరే వర్ణా దైవే కర్మణి నిఃస్పృహాః।
తమాశ్రిత్య మహీపాలమాసంశ్చైవాకుతోభయాః॥ 1-89-8(3872)
కాలవర్షీ చ పర్జన్యః సస్యాని రసవంతి చ।
సర్వరత్నసమృద్ధా చ మహీ పశుమతీ తథా॥ 1-89-9(3873)
స్వకర్మనిరతా విప్రా నానృతం తేషు విద్యతే।
స చాద్భుతమహావీర్యో వజ్రసంహననో యువా॥ 1-89-10(3874)
ఉద్యంయ మందరం దోర్భ్యాం వహేత్సవనకాననం।
చతుష్పథగదాయుద్ధే సర్వప్రహరణేషు చ॥ 1-89-11(3875)
నాగపృష్ఠేఽశ్వపృష్ఠే చ బభూవ పరినిష్ఠతః।
బలే విష్ణుసమశ్చాసీత్తేజసా భాస్కరోపమః॥ 1-89-12(3876)
అక్షోభ్యత్వేఽర్ణవసమః సహిష్ణుత్వే ధరాసమః।
సంమతః స మహీపాలః ప్రసన్నపురరాష్ట్రవాన్॥ 1-89-13(3877)
భూయో ధర్మపరైర్భావైర్ముదితం జనమాదిశత్॥ ॥ 1-89-14(3878)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ఏకోననవతితమోఽధ్యాయః॥ 89 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-89-5 న కృష్యాకరకృత్ కృషికృన్న భువోఽకృష్టపచ్యత్వాత్। ఆకరః సువర్ణాదిధాతూత్పత్తిస్థానం తత్రాపి యత్నం న కరోతి పృథివ్యా రత్నైర్ధాతుభిశ్చ పూర్ణత్వాత్॥
1-89-8 దైవే కర్మణి వృష్ట్యాద్యర్థే కారీర్యాదికాంయకర్మణి॥
1-89-9 తదేవాహ కాలేతి॥
1-89-10 వజ్రసంహననో దృఢదేహః॥
1-89-11 సవనకాననం వనం జలముపవనం వా॥
1-89-14 ఆదిశత్ శశాస॥ ఏకోననవతితమోఽధ్యాయః॥ 89 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.